innerbannerimg
పంటలు సాంకేతికం
పోర్టల్ లోని ఈ భాగం, ముఖ్యంగా, పండ్లు, సుగంధద్రవ్యాలు, కూరగాయలు, అపరాలు, తృణధాన్యాలు పప్పుదినుసులు, నూనెగింజలు, నారపంటలు మరియు పువ్వుల పంటలను గురించి వివరిస్తుంది.
  • సాగు చర్యల ప్యాకేజీ, రకాలు, కోత విదాన్లు, ఉత్పత్తి మరియు మార్కెటింగ్ కేంద్రాలు, సస్యరక్షణ రసాయనాలు, నాణ్యతా ప్రామాణికాలు, పంట ప్రత్యేక పనిముట్లు మరియు యంత్రాలు, సూక్ష్మనీటి పారుదల మరియు చేయతగిన మరియు చేయకూడని పనులు గల పంటల సాగు వివరాలను ఈ భాగం అందజేస్తుంది/తెలుపుతుంది.
  • సమాచారాన్ని సేకరించి గ్రంధస్తల చెయ్యటానికి, ఆయా విషయాలలో నిపుణులను ఉపయోగించుకున్నాం, మరియు నిపుణినిచే సమాచారాన్ని చివరిగా సమీక్షించం మరియు సమాచారాన్ని అవసరమైనపుడల్లా అప్పటివరకు అవసరమైనన్ని చేర్చుటకు నిరంతర ప్రయత్నం జరుగుతునే ఉంటుంది.
  • ఇఫ్రెష్ ఉద్దేశ్యం - పోర్టల్ లోని, సంబంధిత సమాచారాన్ని వినియోగించటం ద్వారా ఉన్నత చర్యలను అనుసరించుటం ద్వారా సుస్థిరతను పెంచటానికి, రూదీ చెయ్యటానికి, వ్యవసాయాన్ని వాణిజ్యసాధనకు మరియు వినియోగ దారులకు నాణ్యమైన ఆహార భద్రతను అందుబాటులోకి తీసుకుని రావటం
Fruits Nuts Spices
Vegetables Vegetables  
పంటల ఎంపికలోని నియమాలు
పోర్టల్ కొరకు చేసే పంటల ఎంపిక ఈ క్రింద అంశాల స్థాయిని బట్టి ఉంటుంది
ఆర్ధికపరమైన
  • ఆర్ధిక ప్రాముఖ్యత
  • రైతుకు రాబడులు
  • అదనపు విలువ
వాణిజ్య పరమైన
  • సరుకు లభ్యత
  • ఎగుమతి వీలు
  • భారత దేశం యొక్క వర్తక లాభం
ఇతర
  • ప్రపంచ ఉత్పత్తి స్థాయి
  • సంస్థల మద్ధతు పద్ధతులు

Supported By :

nabardimg

Number of Visitors: statistics in vBulletin

Protected under trademark and copyright Act 1957.